కోతికొమ్మచ్చి సభ విశేషాలవే మరికొన్ని ఫోటోలిదిగో.
ఇవన్నీ బాపు, రమణల సన్మానానికి సంబంధించిన ఫోటోలు. ఈఫోటోల్లో, రావికొండలరావు గారి నిందాస్తుతి అక్షింతల ఫోటో కూడా వుంది.
సభలో, రమణ గారు ఉపన్యసించటానికి మైకు వద్దకు వచ్చి చేతులు జోడించగానే ఒక 10 నిముషాలు హాలు చప్పత్లతో దద్దరిల్లింది. అంతసేపూ వారు అలానే నిలబడి, ఇది చాలు నాకు, అన్నట్టు ఏమీ మాత్లాడకుండా వెళ్లిపోయారు. మరో 10 నిముషాలు హాలు దద్దరిల్లింది.
ఇది సభ విశేషాలను తెలిపే పోస్టు కావటంతో పుస్తకం వెల వివరాలు ఇవ్వలేదు. ఆ వివరాలను పుస్తక సమీక్షతో ఇస్తాను. అదీ అతి త్వరలోనే…..










ఈ సభ విశేషాలు ఈరోజు పేపర్లో చదివి హాజరుకాలేక పోయినందుకు విచారించాను. కానీ ఆ విచారం మీ టపాలో ఫోటోలు చూశాక, విశేషాలు చదివాక కొంత తీరింది. ధన్యవాదాలు.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కోడీహళ్లి మురళీమోహన్ — జులై 1, 2009 @ 1:46 అపరాహ్నం |
నిందాస్తుతి కంటే వ్యాజస్తుతి సరైన వాడుక.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Hateweb — జులై 1, 2009 @ 6:34 అపరాహ్నం |
మీ బ్లాగులో పొందుపర్చిన ఫోటోల్ని డౌన్ లోడ్ చేసుకుందామంటే వీలుకాకుండా ఉంది. అదీగాక మీరు ఈ టపాలో వాటిని పెట్టిన క్రమం అస్తవ్యస్తంగా ఉంది. మీరు స్లైడ్ షో పద్ధతి ద్వారా వీటిని మళ్ళీ టపా చెయ్యరాదూ ? దీన్నెలా చెయ్యాలనేదాని గురించి తాడేపల్లిగారి బ్లాగులో వివరంగా ఒక టపా ఉంది. అయితే ఆ సూచనలు మీ wordpress బ్లాగుకి వర్తిస్తాయో లేదో తెలియదు. లేకపోతే ఒకసారి తీరిక చేసుకుని సదరు స్లైడ్ షో సైట్ కే వెళ్ళి చదవండి.
తాడేపల్లిగారి టపా URL :
http://www.tadepally.com/2009/01/blog-post_14.html
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా hateweb — జులై 2, 2009 @ 5:58 అపరాహ్నం |