రాతలు – కోతలు

జూన్ 20, 2009

సాహిర్- ఒక సవరణ- ఒక విన్నపం!

ప్రచురించిన వర్గము నా రచనలు. — కస్తూరి మురళీకృష్ణ @ 5:27 పూర్వాహ్నం

సాహిర్ లూధియానవీ వ్యాసాన్ని ప్రచురించిన తరువాత చూసుకుంటే మొదటి రెండు పేజీలు చివరలో వచ్చాయి. వ్యాసం మూడవ పేజీతో ఆరంభమవుతోంది. కాబట్టి, నా కంప్యూటర్ సాకేంతిక పరిఙ్నాన అఙ్నానికి నా అపీ జాలి తలచి, నన్ను క్షమించి, వ్యాసాన్ని ముందు చివరికి వెళ్ళి రెండు పేజీలు చదివి, మళ్ళీ మొదటికి వచ్చి మూడవ పేజీనుంచి చదువుకోవాలని సిగ్గుపడుతూ వేడుకుంటున్నాను.

అయితే, పెద్ద మనసుతో బ్లాగరులు నా తప్పును మన్నించి, ముందు వెనకయితే పొరపాటులేదోయ్, వ్యాసం మారిపోలేదోయ్, అని, వ్యాసాన్ని తిప్పిచదువుకుని, తమ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా తెలియపరుస్తారని ఆశిస్తున్నాను.

అందరినీ, మరోసారి, క్షమార్పణలు వేడుకుంటున్నాను.

వ్యాసం నాణ్యతను చూసి నన్ను క్షమించేస్తారన్న విశ్వాసంతో   సెలవు.   

సాహిర్ లూధియానవీ- ఒక పరిచయం!

ప్రచురించిన వర్గము నీరాజనం — కస్తూరి మురళీకృష్ణ @ 5:15 పూర్వాహ్నం
Tags: , , , , , ,

PAGE 3PAGE 4PAGE 5PAGE 6PAGE 7PAGE 8PAGE 9ఇది నేను ఈభూమి పత్రికలో పాడుతా తీయగా శీర్షికకోసం రాసిన వ్యాసం. అయితే, పత్రికలో ఈ శీర్షికకోసం రెండే పేజీలు కేటాయించటంతో వ్యాసాన్ని కుదించి వేసుకున్నారు. ఇప్పుడు ఆ వ్యాసాన్ని మొత్తంగా ప్రచురిస్తున్నాను. ఇది నా రాతప్రతి కావటంతో నా రాతను చూసేవీలుకలగుతుంది.

చదవండి.

 

PAGE 1PAGE 2

WordPress.com లో Blog పెట్టుము.