శ్రీ విశ్వనాథ సత్యనారాయణ-ఒక పరిచయము. పై వ్యాఖ్యలు:

రాసినది: v.j.ramarao
THOSE WHO SAY UNDERSTANDING VISWANADHA IS DIFFICULT ARE PSEUDO INTELECTUALS .IN VEYIPADAGALU VISWANADHA DEALT WITHH THE SOCIAL TRANSFORMATION , ECOLOGICAL IMBALANCES ,RELATIONSHIPMANAGEMENT, ETC. IN CHELIYALIKATTA HE DISCUSSED AT LENGTH ABOUT THE EVILS OF FREE LOVE SOCIETY .A WONDERFUL CHARACTER NAMELY RATNAVALY HAD BEEN GIVEN BIRTH. IN BADDANNA SENANI HE DEPICTED THE HEROIC ACTS OF A DALITH .THE SUBTLE SRINGARA BETWEEN BADDANNA AND NEELAMMA IS UNPARALLEL. IN VISHNUSARMA ENGLISH CHADUVU HE PROVED HOW UN SCIENTIFIC THE LANGUAGE OF ENGLISH IS!. HAAHAHOOHU STANDS FOR HIS TOWERING IMAGINATION. THERE ARE SEVERAL OTHER INTERESTING TOPICS THAT WERE AT LENGTH DISCUSSED BY THE GREAT POET . IT IS HIS MISFORTUNE THAT HE WAS BORN AS TELUGU . OTHERWISE HE WOULD HAVE BECOME A NOBLE LAURATE

రాసినది: kusumakumaru
*nEnU viSvanaatha gari rachana aBimaanini.

CaMdO badhdhaMgaa raayaDa manaku ,chEta kaadu, kaabaTTi aayana (VAmtI MAHAA PAmdITULA) goppa tanaanni oppukOvaali.

paaMDiTIprakarshanu gauraviMchaDamuu ” aMTE ‘mana saMkRtI,vij~naanaalanu manamu gauraviMchukOvaDamE!

రాసినది: rayraj
Off the topic:

నాకు బరాహా యే నచ్చింది. బరాహా ime పెట్టుకొని ఎక్కడపడితే అక్కడ తెలుగులో టైపు చేసేసుకోవచ్చు.(కాపీ పేశ్ట్ చెయ్యక్కర్లేదు. పైగా రాత ఎక్కవైన కొద్దీ, అందులో నావిగేషన్ కష్టం.)

సులువుగా ఉంటుంది. ఓ మెమరీ స్టిక్ లో బరాహా ఉంచుకు తిరగటం బెటరేమో!

మీరు ప్రింట్ మీడియా కాబట్టి, మీకు వేరే కీబోర్డు వాడే అలావాటేమో! ఆ కీబోర్డ్ తో యూనికోడ్ వచ్చే మార్గమేమయినా దొరికితే చెప్పండి.

విశ్వనాథగారివే చాలా ఉంటాయి గాబట్టి, వర్గీకరణలో అయన పేరుతో ప్రత్యేకంగా ఒకటి పెడితే, నా లాంటి వాళ్ళు సీదా (డైరెక్టుగా ) దానికి వెళ్ళి చదువుకుంటారు.

(ఇంతకీ డైరెక్టుగా అనటానికి అసలు తెలుగు పదమేమిటబ్బా!?!?  )

రాసినది: Sudhanshu
“ఒక బ్లాగులో కువిమర్శ లేకుంటే, కస్తూరి వారు ఇంత శ్రమకోర్చి ఈ వ్యాసాలు రాసేవారు కాదని గమనించండి.”

మీ తర్కవిచక్షణకు జేజేలు. బ్లాగులో వ్యాసాలు రాయటానికి కువిమర్శ కావాలా? ఇన్నాళ్ళూ కత్తి కత్తి అని అందరూ మాట్లాడుతుంటే ఏవరో అనుకున్నా… ప్రత్యక్షంగా చూసాను మహాప్రభో! తెలుగు బ్లాగులను జీసస్ రక్షించు గాక! ఆమెన్

రాసినది: bollojubaba
పై నెటిజన్ గారి వాఖ్య చూసాకా ఇది గుర్తుకొచ్చింది.

సరదాగానే

ఎప్పుడు ఎవరు వేసినా తెలుగు పుస్తకాల్లో అచ్చుతప్పులు తప్పకుండా ఉండాలనే శాపమూ, శాసనమూ ఏవన్నా ఉన్నాయేమో! ——- స్మైల్.  (ఈమధ్యనే గతించిన తెలుగు కవి)

రాసినది: నెటిజన్
పై చేతికి క్రింది చేయి ఎప్పుడు లోకువే లాగున, రాసే బ్లాగర్‌కి వ్యాఖ్యానించే వాడు ఎప్పుడూ లోకువేనా!

మాస్టారు, ఈ అప్పుతచ్చులు మా వల్ల కాదు మహాప్రభో, ఎన్ని సార్లు, ఎన్ని మార్లూ, ఎన్ని తూర్లు, మీకు చదువరులు విజ్ఞప్తులు చేసుకున్నారు, మహాశయా!

ఇక సాకులు మానివేయండి!

లేకపోతే ఇటు రావడమే మానుకోవలసి వస్తుంది. ఆ.

ఐనా మీ ముద్రిత గ్రంధాలలో కూడ ఇలాగున ముద్రారాక్షాసాలను విరివిగా వాడుతున్నారా?

రాసినది: నెటిజన్
ఏకవీరడు

శ్రీమాన్ విశ్వనాథ సత్యనారాయణ

గారి శ్రీమద్రామయణ

కావ్యం రోజూ పారాయణ

చేసేవ్ళ్ళేవరూ లేరా యన

ఉన్నానని ఒకడేనా అంటే సంతోషిస్తారయన.

–  శ్రీస్కీ

రాసినది: కె.మహేష్ కుమార్
@సుధాన్షు: ఒక బ్లాగులో కువిమర్శ లేకుంటే, కస్తూరి వారు ఇంత శ్రమకోర్చి ఈ వ్యాసాలు రాసేవారు కాదని గమనించండి.

రాసినది: సుధాన్షు
“సద్విమర్శలతోపాటూ కువిమర్శలూ కావాలి. అభినందనలతొపాటూ ఖండనలూ రావాలి”

గొప్పతనం ను ప్రశ్నించడానికి కువిమర్శలు కావాలా? దీని భావమేమి తిరుమలేశ? ఇలాంటివాళ్ళు కూడా ఇంకా ఉన్నారా అని అనిపిస్తోంది.

రాసినది: gaddeswarup
There seem to be some hints fromViswanatha himself how to judge him:

“Mine is the language people use.

My style

is deep. I aim at delight and meaning.

To create delight, you have to

know the world.

There’s no poetry without the

world.”

From a tranlation by Velcheru Narayana Rao in “Hibiscus on the Lake”.