అక్షరాంజలి శీర్షికన నేను ఆంధ్ర భూమి వారపత్రికలో రాసిన “లవ్ ఇన్ ద టైం ఆఫ్ కలరా” అనే పుస్తకపు పరిచయం ఇక్కడ చదవండి.
జులై 30, 2008
జులై 24, 2008
మనిషై పుట్టిన మృగం
హైదరాబాదు లో ఉన్న ఓ మిత్రుని సాయంతో ఈ టపా రాస్తున్నాను. 6, జూలై 2008 నాటి వార్త ఆదివారం అనుబంధం లో నేను రాసిన కథనం “మనిషై పుట్టిన మృగం” ప్రచురితమైంది. ఆ కథనాన్ని ఇక్కడ చదవండి.
జులై 21, 2008
రాక్షస క్రీనీడ
ది.9 మార్చి 2008 నాటి వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన ఈ రియల్ స్టోరీని చదవండి.