పాపం డూపు హీరోలు పై వ్యాఖ్యలు:

రాసినది: ఫజులుర్ రహమాన్
నమస్కారం మురళి గారు,… మీరు రాసింది … చాలా ఆలోచిమపచేసేలా ఉంది. నేను కూడా మీ మాటతో అంగీకరిస్తాను.

రాసినది: చిన్నమయ్య
సినిమాలే పెద్ద కనికట్టు. మనం సాధించలేనివన్నీ, సినీ నాయకుడు సీను కట్ చేస్తే చేసెయ్యడంలోనే ఆ ఆకర్షణ వుంది. కాబట్టి సినిమా వున్నంతవరకూ డూపులు వుంటారు. అదీ ఒక కళే.

కానీ, సమస్యంతా ఎక్కడొస్తుందంటే, ఆ డూపు కళాకారుడు తన పనిలో తగినన్ని భధ్రత తో కూడిన మెళకువలు (సేఫ్టీ ప్రికాషన్స్) పాటించనప్పుడు. మొన్న గోదార్లో, రవితేజ డూపు విషయంలో అదే జరిగిందని చదివేను. మరణించిన ఆ డూపు కళాకారుడికి ఆత్మ శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను.

రాసినది: chandramouli
nijame andi … konni nijalu mane jeerninchukolemu….

paatakalam lo devudiki baanisalu laga poojalu chese vallu.. ippudu adi koddiga taggi … cinema lokaniki ala baanisala oodigam chestunnaru ….

vastuvu maarindi kanee.. aa baanisapayasam maatram tagutune vuntam andi …

Malli at the end… asslu india payiki raavatam ledu choodu antam. ayina India ante adedo … oak manishi ayinattu…adi nidrapotunnatu.. India ante manam ani eppatiki ardham avuntundo….

రాసినది: KRISHNA RAO JALLIPALLI
పూర్వం నుండి కూడా  ఎంతో మంది డూపులు చనిపోయారు, అంగ వైకల్యం పొందారు. కాకపొతే, అవన్ని అప్పట్లో బయట పడేవి కావు. ఎంతో కొంత డబ్బులిచ్చి కేసులు లేకుండా చేసుకొనేవారు.

ఒక్క సినీ పరిశ్రమ లోనే కాదు. రాజకీయ రంగం లో కూడా ఎన్నో చావులు… ఎంతో మంది బలి అయితేనే … హీరో అయ్యేది…