రాతలు – కోతలు

మార్చి 18, 2008

పాపం డూపు హీరోలు

ప్రచురించిన వర్గము Uncategorized — కస్తూరి మురళీకృష్ణ @ 9:27 పూర్వాహ్నం

మన హీరోల అసలు గుట్టు అందరికీ తెలిసినదె అయినా నిన్న ఒక దూపు మరణం గుట్టును రట్టు చెసింది.సినెమ అంటేనే లేనిదన్ని వున్నట్టుభ్రమ పెట్టటం.హీరొ కొండచివరికి వచ్చి ఆగితె డూపు డూకుతాడు.కొండ కింద హెరొ తల ఎగరెస్తాడు. మనం చప్పట్లు కొట్టి హెరొను పొగడుతాము.కొరియొగ్రఫెర్ స్టెప్స్ చూపిస్తే బాగా ప్రక్తిస్ చేసి ఎంతో ఎడిట్ చేస్తే మనం చూసే క్లిప్స్ తయారవుతాయి.మనం హీరొను పూజించి,అనుకరించి,కొట్టుకు చచ్చిపోతాం.కానీ, రచయిత స్క్రిప్ట్ రాస్తె,దర్శకుడు సూచనలిస్తె,సంగీతకరుడు బాణీకడితే,గాయకులు పాడితే ఇంకా అనేకులు ఎంతో ఎంతెంతో చేస్తే వారి శ్రమ ఫలితం హీరో అనుభవించెస్తూన్నడు.ఈ అభిమనాన్ని అంతా తన గొప్పలాగా స్వీకరించటమే అసలు నటన అయితే మన హీరోలు గొప్ప నటులే.అవునా?

అభిప్రాయములు »

  1. పూర్వం నుండి కూడా ఎంతో మంది డూపులు చనిపోయారు, అంగ వైకల్యం పొందారు. కాకపొతే, అవన్ని అప్పట్లో బయట పడేవి కావు. ఎంతో కొంత డబ్బులిచ్చి కేసులు లేకుండా చేసుకొనేవారు.
    ఒక్క సినీ పరిశ్రమ లోనే కాదు. రాజకీయ రంగం లో కూడా ఎన్నో చావులు… ఎంతో మంది బలి అయితేనే … హీరో అయ్యేది…

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా KRISHNA RAO JALLIPALLI — మార్చి 18, 2008 @ 3:10 అపరాహ్నం | జవాబు

  2. nijame andi … konni nijalu mane jeerninchukolemu….

    paatakalam lo devudiki baanisalu laga poojalu chese vallu.. ippudu adi koddiga taggi … cinema lokaniki ala baanisala oodigam chestunnaru ….

    vastuvu maarindi kanee.. aa baanisapayasam maatram tagutune vuntam andi …

    Malli at the end… asslu india payiki raavatam ledu choodu antam. ayina India ante adedo … oak manishi ayinattu…adi nidrapotunnatu.. India ante manam ani eppatiki ardham avuntundo….

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా chandramouli — మార్చి 18, 2008 @ 4:40 అపరాహ్నం | జవాబు

  3. సినిమాలే పెద్ద కనికట్టు. మనం సాధించలేనివన్నీ, సినీ నాయకుడు సీను కట్ చేస్తే చేసెయ్యడంలోనే ఆ ఆకర్షణ వుంది. కాబట్టి సినిమా వున్నంతవరకూ డూపులు వుంటారు. అదీ ఒక కళే.

    కానీ, సమస్యంతా ఎక్కడొస్తుందంటే, ఆ డూపు కళాకారుడు తన పనిలో తగినన్ని భధ్రత తో కూడిన మెళకువలు (సేఫ్టీ ప్రికాషన్స్) పాటించనప్పుడు. మొన్న గోదార్లో, రవితేజ డూపు విషయంలో అదే జరిగిందని చదివేను. మరణించిన ఆ డూపు కళాకారుడికి ఆత్మ శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా చిన్నమయ్య — మార్చి 18, 2008 @ 5:40 అపరాహ్నం | జవాబు

  4. నమస్కారం మురళి గారు,… మీరు రాసింది … చాలా ఆలోచిమపచేసేలా ఉంది. నేను కూడా మీ మాటతో అంగీకరిస్తాను.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా ఫజులుర్ రహమాన్ — మార్చి 19, 2008 @ 8:51 పూర్వాహ్నం | జవాబు


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.