ఒకో సారి ఆలొచిస్తే మనకు నటన అంటే సరి అయిన అభిప్రాయం లేదేమో అనిపిస్తుంది.ఎందుకంటె, ఒక నటుడు న్రుత్యాలకు పేరు పొందితే మరొక నటుడు యుధ్ధాలకు.ఒక నటుడు ముద్దులకు పేరుపొందితే ఇంకొకడు అద్రుశ్టం వల్ల.అంతే కాని నిజంగా నటనకు పేరుపొందినవారు బహు తక్కువ.పాత తరం లో ఎస్ వి రంగారావు,నాగభోశణం వంటి వారుండే వారు.ఇప్పటి తరంలో హాస్య నటులు తప్ప నిజంగా నటులే లేరేమో అనిపిస్తోంది.ఒక కమలహాసన్, ఒక ఆమీర్ ఖాన్,ఒక పరేశ్ రావల్ ఇలా వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు.మీరు ఏమంటారు?
మార్చి 17, 2008
అభిప్రాయములు »
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI
మీరన్నది రైటే.
అన్నట్టు, నేనిలాంటి లిస్టు రాస్తే పరేష్ రావల్ కంటే ముందు మన కోటా, తనికెళ్ళభరణి వస్తారు.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా శ్రవణ్ — మార్చి 18, 2008 @ 5:26 పూర్వాహ్నం |
natana anethi ilaagee vundaalani lethu
s.v,ameer,pares vaallu oka styleni ownchesukoni anduloo geevinchi chestaaru . kondaru invalve avvakunda feel avvakundaa chestharu anthe.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా chinnikrishna — అక్టోబర్ 8, 2008 @ 4:59 అపరాహ్నం |