ఒకో సారి ఆలొచిస్తే మనకు నటన అంటే సరి అయిన అభిప్రాయం లేదేమో అనిపిస్తుంది.ఎందుకంటె, ఒక నటుడు న్రుత్యాలకు పేరు పొందితే మరొక నటుడు యుధ్ధాలకు.ఒక నటుడు ముద్దులకు పేరుపొందితే ఇంకొకడు అద్రుశ్టం వల్ల.అంతే కాని నిజంగా నటనకు పేరుపొందినవారు బహు తక్కువ.పాత తరం లో ఎస్ వి రంగారావు,నాగభోశణం వంటి వారుండే వారు.ఇప్పటి తరంలో హాస్య నటులు తప్ప నిజంగా నటులే లేరేమో అనిపిస్తోంది.ఒక కమలహాసన్, ఒక ఆమీర్ ఖాన్,ఒక పరేశ్ రావల్ ఇలా వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు.మీరు ఏమంటారు?