రాతలు – కోతలు

మార్చి 13, 2008

సినెమా రివ్యూ -జోధా అక్బర్

ప్రచురించిన వర్గము Uncategorized — కస్తూరి మురళీకృష్ణ @ 12:39 అపరాహ్నం

జొధా అక్బర్ చూసాను.సినెమాను పొగడాలొ విమర్షించాలొ తెలియటంలేదు.ఎందుకంటె,సినెమగా చూస్తె బాగానె అనిపిస్తుంది.నిడివి ఎక్కువ అయింది.ఉపొద్ఘాతం,అక్బర్ బాల్యము అనవసరము.మొదలే రాజపుత్రులతొ యుధ్ధం తొ ఆరంభిస్తె సమయం మిగిలేది.సినెమా లొ ప్రేమ ప్రాధాన్యం ఉందటంతొ చరిత్ర వెనుకబడింది. టైటనిక్ లొ లా అయింది. అటు చరిత్ర సినెమ గా ఎదగలేక ఇటు ప్రేమ సినెమా గా మిగలలేకా రెంటికి చెడ్డా రేవడి  అయింది. హ్రితిక్,ఐష్వర్య బాగావున్నారు. ఖర్చు బాగా చేసినా ముఘాల్ ఎ ఆజాం తో ఏ మాత్రం సరిపోలదు.

అభిప్రాయములు »

  1. ఒక రాజూ రాణీ ప్రేమ కథగా చూపించి ఉంటే చాలా బాగుండేది. జంట చూడ ముచ్చటగా ఉన్నారు. అక్బరు, జోధా అనే సరికే కష్టం అయ్యింది.
    మీరు చెప్పిన పాయింట్లూ నిజమే.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా lalithag — మార్చి 13, 2008 @ 1:58 అపరాహ్నం | జవాబు

  2. అతను చెప్పిన దాని తో నేను ఎకీభవించుట లేదు. సినిమా చాలా బాగుంది. నిడివి అనేది చూసేవారిని బ్ ట్టి ఉంటుంది. దర్శకులు, హీరో,హీరోయును, అందరు అభినందనీయులు.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా ramesh — మార్చి 14, 2008 @ 5:57 పూర్వాహ్నం | జవాబు

  3. Really Jodha Akbar is a good Movie.That Background music is Excellent.I don’t feel inconvenience about the film Time, because If that much of story is not there there is no interest to see the Movie.And one thing, Hruthick,Aishwarya acting is extraordinary.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా venkatesh — మార్చి 14, 2008 @ 11:52 పూర్వాహ్నం | జవాబు

  4. Really Jodha Akbar is a good Movie.That Background music is Excellent.I don’t feel inconvenience about the film Time, because If that much of story is not there there is no interest to see the Movie.And one thing, Hruthick,Aishwarya acting is extraordinary.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా venkatesh — మార్చి 14, 2008 @ 11:53 పూర్వాహ్నం | జవాబు


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.