జొధా అక్బర్ చూసాను.సినెమాను పొగడాలొ విమర్షించాలొ తెలియటంలేదు.ఎందుకంటె,సినెమగా చూస్తె బాగానె అనిపిస్తుంది.నిడివి ఎక్కువ అయింది.ఉపొద్ఘాతం,అక్బర్ బాల్యము అనవసరము.మొదలే రాజపుత్రులతొ యుధ్ధం తొ ఆరంభిస్తె సమయం మిగిలేది.సినెమా లొ ప్రేమ ప్రాధాన్యం ఉందటంతొ చరిత్ర వెనుకబడింది. టైటనిక్ లొ లా అయింది. అటు చరిత్ర సినెమ గా ఎదగలేక ఇటు ప్రేమ సినెమా గా మిగలలేకా రెంటికి చెడ్డా రేవడి అయింది. హ్రితిక్,ఐష్వర్య బాగావున్నారు. ఖర్చు బాగా చేసినా ముఘాల్ ఎ ఆజాం తో ఏ మాత్రం సరిపోలదు.