రాతలు – కోతలు

అక్టోబర్ 31, 2007

ప్రమాదపుటంచులలో పర్యావరణం

ప్రచురించిన వర్గము కవర్ స్టోరీ — కస్తూరి మురళీకృష్ణ @ 7:01 పూర్వాహ్నం

ది 28 అక్టోబర్ 2007 నాటి ఆంధ్ర భూమి దినపత్రిక ఆదివారం అనుబంధం లో నేను రాసిన ముఖచిత్ర కథనం ఇక్కడ చదవండి. మీ  అభిప్రాయాలు రాయండి 

paryavaranam.pdf

అభిప్రాయములు »

  1. కస్తూరి మురళీ కృష్ణ గారికి సాహిత్యాభివందనములు.

    ప్రమాదపుటంచులలో పర్యావరణం అనే మీ యొక్క అద్భుతమైన వ్యాసాన్ని ఆదివారం ఆంధ్ర భూమిలొ చదివి ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యాను. మానవుడు తన సుఖ జీవనం కోసం సృష్టించబడిన పర్యావరణాన్ని తన స్వార్ధం కోసం ఏ విధంగా నాశనం చేస్తున్నాడో ఉదాహరణలతో సహా బహు చక్కగా వివరించినందులకు కృతఙ్తలు.పర్యావరణం ను కాపాడ వలసిన బాధ్యత కేవలం మన ప్రభుత్వాలదో లేక స్వచ్చంధ సంస్థలదో అనుకొని చేతులు దులిపేసుకొని యద్ధేచ్చగా పర్యావరణాన్ని నాశనం చేస్తున్న చదువుకున్న మూర్ఖులకు ఈ వ్యాసం ఒక గుణ పాఠం. అయితే పర్యావరణం అంటే ఏమిటో తెలియని వారిని సైతం కాగృత పరచవలసిన ఆవశ్యకత కూడా మీలాంటి మేధావులపై వుంది. ఐ పి సి సి, ఆల్ గొరే గురించిన విశెషాలు చక్కగా అలరించాయి.ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కొసం జరుగుతున్న ప్రయత్నాలను సైతం అద్భుతంగా వివరించారు.అయితె మీకొక సలహా. ప్రజలను, ప్రభుత్వాలను జాగృత పరిచే విధంగా మీరు సరళమైన భాషలో మరిన్ని వ్యాసాలను పత్రికలలో ప్రచురించండి.పర్యావరణ పరిరక్షణకు మనము చెయవల్సిన,చేయకూడిన పనులను సూటీగా అందరికీ అర్ధమయ్యే విధంగా ప్రచురిస్తే ఆం అద్మీలకు మరింత ఉపయుక్తం కాగలదు.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా abhay — అక్టోబర్ 31, 2007 @ 8:52 పూర్వాహ్నం | జవాబు

  2. మామూలుగా ఉన్నది. ఇంకా కొద్దిగా పరిసోధన చెయ్యాలి. ముఖ్యముగా భారతదేశపు ప్రస్తుత స్థితి ఎటువంటిది అనే విషయం వ్రాసినత్తు లేరు. నాకయితె ఇండియా కూడా ప్రమాదపు అంచున ఉన్నట్టు అనిపిస్తుంది.
    I quickly parsed the essay.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా chavakiran — నవంబరు 1, 2007 @ 4:17 పూర్వాహ్నం | జవాబు

  3. వ్యాసం బావుంది. కాని అల్‌గోరె మీరు రాసినంత హీరో కాడు. తానేం చేసినా దాని గుఱించి బహుబాగా ప్రచారం మాత్రం చేసుకోగలడు. అమెరికాలో ఎవరు అధ్యక్షుడైనా ఆ దేశవిధానాల్లో నాటకీయమైన పరివర్తనేమీ రాదు.

    ప్రపంచం నాశనమౌతోందంటారా ? బాగా నాశనం కానివ్వండి. సర్వనాశనం కానివ్వండి. మంచిదే. అంతా నాశనమైపోతే తప్ప కొత్త ప్రపంచం పుట్టదు. మనం ఎంత మొత్తుకున్నా ఎవరు వినడానికి సిద్ధంగా ఉన్నారు ? ఎంత చెప్పినా ఏదో ఒక తొస్సి తర్కం లేవనెత్తి మళ్ళీ మొదటికి తెస్తారు. ఎవరి సుఖలోలుపతా ఎవరి స్వార్థాలూ వారికున్నాయి.

    మానవుడి వనర్ల దోపిడీ కార్యక్రమం సంపూర్ణంగా ముగిశాక, ఇంక భూమి నుంచి దోచుకోవడానికేమీ లేకుండాపోయాక ప్రపంచంలో శాంతిసౌఖ్యాలు వెల్లివిరుస్తాయి.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా T.Lalitha Bala Subrahmanyam — నవంబరు 3, 2007 @ 3:17 పూర్వాహ్నం | జవాబు


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.