రాతలు – కోతలు

అక్టోబర్ 5, 2007

ప్రేమే గెలిచింది

ప్రచురించిన వర్గము రియల్ స్టోరీస్ — కస్తూరి మురళీకృష్ణ @ 5:07 పూర్వాహ్నం

23 ఏప్రిల్ 2006 నాటి వార్త ఆదివారం అనుబంధంలో నేను రాసిన ‘ప్రేమే గెలిచింది’ అనే కథనం ప్రచురితమైంది. ఆ కథనాన్ని ఇక్కడ చదివి మీ వ్యాఖ్యలు రాయండి

preme-gelichindi.pdf 

1 వ్యాఖ్య »

  1. కస్తూరి మురళీ కృష్ణ గారికి సాహిత్యాభివందనములు.

    ఈ రియల్ స్టోరీ చదివాక మనస్సు ఒక అలౌకిక భావం తో నిండి పోయింది. మరణపు అంచులలో వున్న తన భర్తను బ్రతికించుకోవడానికి ఆ అపర సావిత్రి చేసిన కృషి చదువుతుంటే మనస్సు చలించింది.నిజమైన ప్రేమకు సంకేతం ఈ కధలోని జీన్.మనిషి తలుచుకుంటే యముడితో ఏమిటి ? ఏకంగా ఆ షృష్టి కర్త తోనె యుద్ధం చెయవచ్చునన్న వ్యాక్యాలు ప్రేరణ ఇచ్చెవిగా వున్నాయి. ఏటువంటి సంక్లిష్ట పరిస్థితిలలో వున్నా సరే అధైర్య పడక ఆత్మ విశ్వాసంతో ప్రయత్నిస్తే తప్పక విజయం మనదే అవుతుందన్న నగ్న సత్యాన్ని కళ్ళకు కట్టినట్లుగా వివరించారు.చీకటిలో వున్నవారు ఆ చీకటిని తిడుతూ కూర్చోవడం కంటే ఆ చీకటిని పారద్రోలడానికి ఒక చిన్ని దీపానయినా వెలిగించడమె ఉత్తమం. సానుకూల , ఆశావహ దృక్పధంతో ఆలోచించేవారికి ఎప్పటికైనా విజయం తప్పదన్న సూక్తిని నిజం చెసింది శ్రీమతి జీన్.నిరాశా నిస్పృహలలో మునిగి వున్న వారికి ఈ రియల్ స్టోరీ నిజంగా రియల్ ఇన్స్పిరేషన్ ను ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లెదు. నా మిత్రులందరికీ ఈ కధను పంపిస్తున్నాను.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా abhay — అక్టోబర్ 31, 2007 @ 10:35 పూర్వాహ్నం | జవాబు


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.